శ్రావణమాసం లో ఒచ్చే పౌర్ణమి నీ శ్రావణ పౌర్ణమి అంటారు. ఇప్పుడు ఉంది అదికా
శ్రావణం
కాబట్టీ, యీ
శ్రావణ
పౌర్ణమి
చాలా విశిష్టమైనది.
యి అధిక శ్రవణ పౌర్ణమి మంగళ వారం రావటం ఇంకా విశిష్టం. యీ మంగళ పౌర్ణమి నాడు లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది.
యీ రోజునా, తల స్నానం చేసి అమ్మవారి కలశాన్ని పెట్టుకొని , ఆవు నెయ్యి తో ధీపారాధన చేసి,కుంకుమార్చన చేసుకోవాలి.
పూజ అయ్యక,అమ్మవారికి ఆవు పాలు,బెల్లం తో చేసిన పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. 11 అరటిపండ్లు
పెట్టాలి.
యీ
విధంగ శ్రావణ పూర్ణిమ పూజా నిష్టతో చేసుకుంటే, ఆరోగ్య సమస్యలు తొలిగిపోతాయి. అర్థికంగా అభివృద్ధి చెందవచ్చు.