జీవితంలో అనుకున్నది సాధించటం కోసం మంచి భవిష్యత్తు కోసం మంచి ఉద్యోగం కోసం మానవుడు తనవంతు ప్రయత్నం తాను చేస్తాడు అది కుదరనప్పుడు భగవంతుని మీద భారం వేస్తాడు. భగవంతుడు కూడా ప్రతి విషయంలో తన వంతు సాయం చేస్తూనే ఉంటాడు.
కాకపోతే అక్కడ కావలసింది మన భక్తి, మన శ్రద్ధ. ఇక ఇప్పుడు మంచి ఫలితం కోసం, ఎదురుచూస్తున్న ప్రతిరోజు ఆంజనేయస్వామి మంత్రాన్ని ప్రార్థించడం ద్వారా ఖచ్చితంగా విజయాన్ని పొందవచ్చు.
దీపం వెలిగించి తమలపాకులు బెల్లాన్ని అరటిపండు గాని ఒక 5 ఖర్జూర పండ్లను కానీ పెట్టి నైవేద్యం పెట్టండి.